Header Banner

టెక్ ప్రపంచంలో సరికొత్త మోడల్స్ తో స్మార్ట్ మొబైల్స్! 15 వేల బడ్జెట్లో దీనికి మించిన ఫోన్..!

  Sat Feb 22, 2025 20:57        Business

టెక్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. మార్కెట్లో సరికొత్త మోడళ్లు, వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా కాస్త కాస్ట్‌లీగానూ, బడ్జెట్ ఫ్రెండ్లీగా లభిస్తాయి. ఏ బ్రాండ్ చూసినా ఒకే రకమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అందిస్తాయి. మీరు కొత్త 5జీ ఫోన్ కొనాలని చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్ మీకో గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మంత్ ఎండ్ మొబైల్ సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్‌లో టాప్ బ్రాండ్స్ 5జీ (5G) స్మార్ట్‌ఫోన్లను రూ.15000 బడ్జెట్‌లో ఆర్డర్ చేయచ్చు. ఈ సేల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనం పథకంపై అపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్! డేట్ ఫిక్స్! ఈ నెలలో...

 

1. Realme (Realme) 14x 5G : ఈ ఫోన్ 6+128GB వేరియంట్‌ను రూ. 13,999 ప్రభావవంతమైన ధరతో కొనచ్చు. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ IP69 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

2. POCO (poco) M7 Pro 5G : ఈ ఫోన్ 6+128GB వేరియంట్‌ను రూ. 13,249 ధరతో ఆర్డర్ చేయచ్చు. ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఉంది. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్షన్ 7025 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ IP64 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

3. CMF 1: ఆఫర్లపై ఈ ఫోన్ 6+128GB వేరియంట్‌ రూ. 13,999కి అందుబాటులో ఉంటుది. ఫోన్ మార్చుకోగలిగిన బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఇందులో 6.67 అంగుళాల డిస్ప్లే, డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ IP64 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

4. Realme 12x 5G : ఈ సేల్‌లో ఫోన్ 8+128GB వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. ఇందులో 6.72 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉన్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #technology #5g #smartmobiles